జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి గ్రామం నందు నరసింహ యాదవ్ కుమారుడికి నూతనంగా వివాహం జరిగింది ఈ రోజు వారి స్వగృహం నందు నూతనవధూ వరులను ఆశీర్వదించారు వైఎస్ఆర్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు మరియు రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటీ అమర్ నాథ్ రెడ్డి వారితో పాటు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ త్రినాథ్, యాదవ్, గుండు మల్లికార్జున రెడ్డి, పల్లె గ్రీష్మంత్ రెడ్డి,మధు యాదవ్, పుత్తసుధాకర్,చిన్న రాయుడు తదితరులు పాల్గొన్నారు


