

జనం న్యూస్ జనవరి 28 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి:- బాలానగర్ డివిజన్ పరిధిలో ఉన్న స్మశాన వాటికలలో పెండింగ్ పనులపై బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి తో కలిసి కూకట్పల్లి శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు
శివాలయం టెంపుల్ కళ్యాణ్ నగర్ నుండి ప్రారంభించి చేరబండరాజు నగర్ లో రెండు స్మశాన వాటికలు, ప్రాథమిక ఉన్నత పాఠశాల నూతన భవనం సందర్శ,వినాయక్ నగర్ స్మశాన వాటిక అనంతరం ఫిరోజ్ గూడా లోని స్మశాన వాటికను సందర్శించటం జరిగింది.ఈ కార్యక్రమంలో జి హెచ్ ఎం సి,వాటర్ వర్క్స్,శానిటేషన్ సిబ్బంది తోపాటు ఉన్నత అధికారులు బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు,మహిళలు, కాలనీ మరియు అసోసియేషన్ సభ్యులు,స్థానిక ప్రజలు పాల్గొనడం జరిగింది.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అధికారులకు సూచిస్తూ త్వరలో పనులు ప్రారంభించాలని ఆదేశించినరు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నా