Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 26 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955

పట్టణంలోని ఎన్నార్టీ రోడ్ లోని గల అమృత డాబా హోటల్ నందు సోమవారం బి.అంజి బాబు నాయక్ జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. పలువురు నాయకులు పూలమాలలు వేసి, దుశ్యాలువాతో ఘనంగా సత్కరించారు. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని నాయకుల కల్పించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వి. కోటా నాయక్,బి. చిన్నా నాయక్,బి.బాల కోటి నాయక్ ,బి. శ్రీను నాయక్, పాలపర్తి శ్రీనివాసరావు, చెన్నకేశవుల రాంబాబు,పుట్టా వెంకట బుల్లోడు, సలికి నీడి నాగరాజు, కోండ్రముట్ల నాగేశ్వరరావు, సొంటి శ్రీనివాసరావు, బి. శివా నాయక్, నేలం యేసురాజు, రంజిత్, బి. రాంబాబు నాయక్, బి. రాంజీ నాయక్,యం. వెంకటేష్ నాయక్, ఆర్. మోహన్ నాయక్, ఆర్. సిద్ద నాయక్, ఆర్ శ్రవణ్ నాయక్, డి.భవాని నాయక్, కొర్నెపాటి నాగరాజు,కె. రామాంజనేయు,ఆర్ మహేష్ నాయక్ ,ఎల్ దుర్గ నాయక్ ల తోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.