Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 26 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955

మిత్ర సర్వీస్ సొసైటీ మరియు ఏపీ ప్రైవేట్ హాస్పిటల్స్ కాంపౌండర్ నర్సుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొండ్రముట్ల నాగేశ్వరావు ఆధ్వర్యంలో మదర్ థెరిసా జయంతి వేడుకలు

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న కందిమల్ల హాస్పిటల్ అధినేత డాక్టర్ కందిమల్ల వాసుదేవా అంకమ్మ చౌదరి, విశిష్ట అతిధి మద్దుల వెంకట కోటయ్య యాదవ్, ఏపీ ప్రైవేట్ హాస్పిటల్స్ కాంపౌండర్, నర్సుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కొండ్రముట్ల నాగేశ్వరరావు, కోశాధికారి అనపర్తి వెంకట్, మిత్ర సర్వీస్ సొసైటీ ప్రధాన కార్యదర్శి దేవరకొండ నాగేశ్వరరావు, కోశాధికారి గుంజి బాలసుబ్రమణ్యం, జన క్రాంతి పార్టీ షేక్ గౌస్, వేముల శ్రీనివాసరావు, అట్లూరి శ్రీనివాసరావు, మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టరు రాచపూడి వెంకటు పలకలూరి వెంకటేశ్వర్లు, వెంకట్రావు, కోడూరి శ్రీనివాసరావు, అనంతరం రాము, తుర్లపాటి శ్రీను, బొల్లాపల్లి మనోహర్, బండారు వీరయ్య, సలికినిడి నాగరాజు, జిలాని, హేమ కాంత్, సునీల్, తదితరులు పాల్గొన్నారు