బాలలంతా కలిసి బాల గణేష్ రూపంలో.. పాపన్నపేట. ఆగస్టు. 26 (జనంన్యూస్)
పాపన్నపేట మండల కేంద్రమైన పాపన్నపేటలో ని శ్రీ విద్య పాఠశాల విద్యార్థులు వినాయక చవితి పురస్కరించుకొని మంగళవారం నాడు పాఠశాల ఆవరణలో బాలలంతా కలిసి బాల గణేష్ రూపంలో కూర్చుని . అందరినీ ఆకట్టుకున్నారు . గణేష్ ఆకారంలో కూర్చుని గణనాయక గణ దక్షాయ పాటపై డాన్స్ చేశారు.. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రవీందర్ గుప్తా. కరస్పాండెంట్ నిటలాక్షప్ప . సుమన్.. పిఈటి ఉపేంద్ర. కృష్ణ. పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు..



