(జనం న్యూస్ చంటి ఆగస్టు 26)
ఈరోజుతి రుమలాపూర్ గ్రామంలో ఖట్కే అంజవ్వ 18000* కు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలోజిల్లా నాయకులు నర్సింహారెడ్డి సురేందర్ రెడ్డి మండల నాయకులు గడ్డమీది స్వామి ప్రధాన కార్యదర్శి చిక్కుడు స్వామి శక్తికేంద్ర ఇంచార్జ్ భాను భుత్ అధ్యక్షులు శ్రీను మాజీ అధ్యక్షులు గడ్డం స్వామి కార్యకర్తలు సురేష్ మధు సాయిలు తదితరులు పాల్గొన్నారు.


