Listen to this article

పి. ఏ. పల్లి మండలం లో పావురల గట్టు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు భాషా మృతి బాధాకరం అని దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నాడు.అతని చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.అన్ని వీదాల వారి కుటుంబానికి సహాయపడుతమని చెప్పాడు.ఈ కార్యక్రముము లో ఎమ్మెల్యే బాలు నాయక్, మాజీ ఎంపీపీ ప్రతాపరెడ్డి, ఎల్లయ్య యాదవ్, సతీషరెడ్డి,వెంకటరెడ్డి, శీలం శేఖర్ రెడ్డి, గోవిందు, శ్రీకాంత్, కిన్నెరా హరికృష్ణ, చంద్ర రెడ్డి, మాజీ ఎంపీటీసీ లు, సర్పంచు లు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా ఆదుకుంటామని పార్టీ నాయకులు చెప్పారు.