Listen to this article

కురిమల శంకర్ తెలంగాణ జర్నలిస్టు మీడియా యూనియన్ జిల్లా అధ్యక్షులు

జనం న్యూస్ 27 ఆగస్టు(కొత్తగూడెం నియోజకవర్గం ప్రతినిధి

ఈరోజు చుంచుపల్లి మండలంలోని బాబు క్యాంప్ ఏరియాలో గల మినీ ఫంక్షన్ హాల్ నందు డాక్టర్ కురిమెల్లా రఘునాథ్ మరియు మౌనిక కుమారుడి మొదటి జన్మదిన శుభకార్యంలో పాల్గొని ఆశీర్వదించిన తెలంగాణ జర్నలిస్టు మీడియా యూనియన్ జిల్లా అధ్యక్షులు కురిమెళ్ళ శంకర్ వారి సతీమణి విజయలక్ష్మి పాల్గొని ఆశీర్వదించారు