

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి గ్రామం లో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రారంభించిన వై.ఎస్.ఆర్.సి పి.అన్నమయ్య జిల్లా అధ్యక్షులు మరియు రాజంపేట శాసన సభ్యులు ఆకేపాటీ అమర్ నాథ్ రెడ్డి ఆయన వెంట జగదీశ్వర్ రెడ్డి, వేల్పుల సైలు, గుండు మల్లికార్జున రెడ్డి,రాజశేఖర్ రెడ్డి,పల్లె గ్రీష్మంత్ రెడ్డి పల్లె మాధవి వాణి గంగిరెడ్డి,గాడి సుబ్బారెడ్డి, పాటూరు చంద్ర, ఉమ్మరశెట్టి సుధ, వార్డు మెంబర్ ఆది ,సుబ్రమణ్యం రెడ్డి,మధు రాజు, నవాబ్ భాష ,ఎముక దుర్గయ్య, గిరి, కుమార్ తదితరులు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు.అలాగే నందలూరు మండలం అరవపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి ఉట్టి కార్యక్రమాన్ని ప్రారంభించిన వై.ఎస్. ఆర్.సి.పి.అన్నమయ్య జిల్లా అధ్యక్షులు మరియు రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటీ అమర్ నాథ్ రెడ్డి తో పాటు అనాల మధు యాదవ్, నడివి సుధాకర్,గుండు మల్లికార్జున రెడ్డి, రాజశేఖర్ రెడ్డి ముమ్మడి శెట్టి సుధ ,మధు రాజు,పల్లె గ్రీష్మంత్ రెడ్డి పుత్తా శంకర్, విజేయుడు
వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు.
