Listen to this article

జనం న్యూస్ ఆగస్టు 29

ఈరోజు జర సంఘం మండల్ బొప్పనపల్లి గ్రామానికి చెందిన జి సిద్ధప్ప గారికి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి విడుదలైన రూ 15000 /-విలువ గల చెక్కును ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపూర్ శివకుమార్,, జర సంఘం మండల్ అధ్యక్షులు వెంకటేశం బిఆర్ఎస్ పార్టీ ,,జహీరాబాద్ మండల అధ్యక్షులు తట్టు నారాయణ ,, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్ ,,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గుండప్ప ,మాజీ కేతకి సంగమేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ నరసింహ గౌడ్,, మహమ్మద్ ఇమ్రాన్ బిఆర్ఎస్ సీనియర్ లీడర్ జహీరాబాద్,, సత్యం ముదిరాజ్ గ్రామ యువ నాయకులు, శశి వర్ధన్ రెడ్డి, బి బసంతి తదిపర్లు పాల్గొన్నారు