

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 29 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955
ప్రారంభోత్సవ వేడుకలో శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్ ముఖ్య అతిధిగా పాల్గొని హోటల్ సింధూర్ ను ప్రారంభించి, వారికి అభినందనలు తెలియజేసినారు.ఈ సందర్బంగా వారితో క్వాలిటీ విషయంలో క్వాంటిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా కస్టమర్లకు రుచి శుచితో కూడిన ఆహారాన్ని అందించి వారి మన్ననలతో మీరు వ్యాపారంలో ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని మర్రి రాజశేఖర్ అన్నారు ఈ ప్రారంభోత్సవ వేడుకలో వారి వెంట షేక్ మహబుల్లా జల్లెడ గణేష్ తియ్యగూర నరేంద్ర రెడ్డి ప్రత్తిపాటి విజయ్ తదితరులున్నారు.