Listen to this article

జనం న్యూస్ ఆగష్టు 29 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలం భూపాలపల్లి జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన మండలం లోని మాందారి పేట గ్రామ మాజీ సర్పంచ్ తాటికొండ రవికిరణ్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన
పరకాల నియోజకవర్గం భారతీయ జనతా పార్టీనాయకులు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు గురిజాల శ్రీరామ్ రెడ్డి, ముత్యాల శ్రీనివాస్ గౌడ్,పరకాల అసెంబ్లీ కన్వీనర్ ములక ప్రసాద్, దామెర మండల అధ్యక్షులు వేల్పుల రాజ్ కుమార్, గీసుగొండ మండల అధ్యక్షులు చొక్కం శ్రీనివాస్, రాజశేఖర్, బత్తుల సుమంత్ తదితరులు పాల్గొన్నారు…..