

జనం న్యూస్ ఆగష్టు 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలం కేంద్రంలోని 1999/2000 పదవ తరగతి బ్యాచ్ తమతోపాటు చదువుకున్న తోటి మిత్రుడు ఓనపాకల రాజు తల్లి ఓనపాకల లక్ష్మీ ఇటీవల అనారోగ్యంతో చనిపోవడంతో విషయం తెలుసుకున్న తోటి మిత్రులు కలిసి అతనికి 20 వేల రూపాయలు ఖర్చుల నిమిత్తంగా ఓనపాకల రాజు కుటుంబ సభ్యులకు అందజేశారు అనంతరం స్నేహితులంతా కలిసి ఓనపాకల లక్ష్మీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి ఆమె ఆత్మ శాంతి చేకూరాలని కోరుతూ రాజు కు మనోధైర్యాన్ని కల్పించారు ఈ కార్యక్రమంలో బసాని భాస్కర్ మార్త సుమన్ కందకట్ల సంతోష్ మామిడి శ్రీధర్ బసాని రవి పాలబోయిన రాజేందర్ మాదారపు సూర్య ప్రకాష్ ఎం డి అంకుశావలి కందకట్ల మహేష్ ఏంశెట్టి సురేందర్ పరకాల దేవేందర్ గొట్టిముక్కల సుమన్ నల్లెల్ల ఈరేందర్. సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు….