Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 30 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955

భారతీయ జనతా పార్టీ స్ఫూర్తి అనే పేరుతో విముక్త జాతుల, సంచార జాతుల భారీ బహిరంగ సభ కు ఆహ్వాన కమిటీ సభ్యునిగా హాజరై నాను ఈ కార్యక్రమం సభాధ్యక్షులుగా రొంగల గోపి శ్రీనివాస్ వహించగా ముఖ్య అతిథులుగా పివిఎన్ మాధవ్ రాజ్యసభ సభ్యులు ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కే లక్ష్మణ్ రాజ్యసభ సభ్యులు శ్రీ పాక వెంకట సత్యనారాయణ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ఎమ్మెల్సీ స్వామి వీర్రాజు మరియు అనేకమంది ముఖ్య నాయకులు హాజరై ప్రసంగించినారు సభ ఆద్యంతం సంచార జాతులు విముక్త జాతులు వారి కళలతో వారి సంస్కృతి సాంప్రదాయబద్ధమైన ఆచార వ్యవహారాలతో ఒక పండుగ వాతావరణం లో జరిగినది