Listen to this article

జనం న్యూస్ ఆగష్టు 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలం బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి భూపాలపల్లి నియోజకవర్గం ఇన్చార్జి బీజేపీ నాయకురాలు చందుపట్ల కీర్తి రెడ్డి జన్మదిన సందర్భంగా బీజేపీ రాష్ట్ర కౌన్సిలింగ్ మెబర్ హుస్సేన్ పల్లి గ్రామానికి చెందిన రాయరాకుల మొగలి వారి స్వగృహానికి ప్రత్యేకంగా వెళ్ళి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పుష్ప గుచ్చం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో కార్యకర్తలకు మార్గదర్శకత్వం చేయడంలో కీర్తి రెడ్డి పాత్ర అపూర్వమైనది ప్రజల సమస్యలపై ఎల్లప్పుడూ స్పందిస్తూ పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తున్నారు ఇలాంటి నాయకులు పార్టీకి ఒక శక్తి సామర్థ్యాలు కలిగిన ఆదర్శప్రాయంగా నిలుస్తారు అని అన్నారు ఈ కార్యక్రమంలో వారి వెంట మండల అధ్యక్షుడు నరహరి శెట్టి రామకృష్ణ పాల్గొన్నారు…