Listen to this article

జనం న్యూస్ 01 సెప్టెంబర్ వికారాబాద్ జిల్లా.

వికారాబాద్: ఎన్కేపల్లి గ్రామంలోని 7 వ వార్డులోని గణ నాథుణ్ణి దర్శించుకున్న మాజీ వార్డ్ మెంబర్ మాలశ్రీనివాస్. ప్రతెక పూజాలు నిర్వహించారు. ఈ సందర్బంగ అయన మాట్లాడుతు.. సుఖసంతోషాలతో,అందరు కలిసిమెలసి ఉండాలని ఆకాంక్షించరు. ఈ కార్యక్రమంలో D. మల్లేష్, B. నవీన్, T. ఎల్లయ్య, N.శేఖర్, M.ఆనంద్,bM. బన్ని, T. రాజు,B. రాజు…తదితరులు పాల్గొన్నారు.