Listen to this article

గుడిపల్లి మండలం లోని కోదండపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడి హటాత్మరణము కోదండపురo గ్రామము విషాద ఛాయలు అమలుకున్నవి అని మండల కాంగ్రెస్ నాయకులు అన్నారు. మంచి కీ మారుపేరు గా బ్రతికిన ముత్యాలు మృతి బాధాకరం అని వాపోయారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాల వేసి నివాళులు ఘటించారు. వారిలో వెంకటేశ్వరా రెడ్డి, అంజిరెడ్డి, లక్ష్మీనారాయణ రెడ్డి, వెంకట్ నర్సింహ రెడ్డి, సత్యనారాయణ చారి, బిక్షం, రవి, మహేందర్, సైదిరెడ్డి, మాధవ రెడ్డి,వెంకటరెడ్డి, గ్రామా ప్రజలు పాల్గొని ముత్యాలు పార్దివా దేహానికి పూల మాల లు వేసి నివాళులు అర్పించారు.