

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 6 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955
మదర్ థెరిసా తన 87వ ఏట సెప్టెంబర్ 5, 1997న కన్నుమూశారు. చిన్నపాటి దయ కూడా మార్పు తీసుకురాగలదని ప్రపంచానికి చాటి చెప్పింది ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టి కోల్కత్తా మురికివాడల్లోని అభాగ్యుల జీవితాల్లో వెలుగునింపిన మహోన్నత వ్యక్తి మదర్ థెరిసా తోటివారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్నే త్యాగం చేసి కష్టాల్లో ఉన్నవారికి వెతికి మరీ సాయమందించి వారిగా అమ్మగా మారింది మంచితనం మానవత్వం దయాగుణం సహాయతత్వం అనేవి ప్రతిఒక్క మనిషి అలవర్చుకోవాలని భగవంతుడు మనకు ఇంతటి గొప్ప జీవితాన్ని ఇచ్చింది ఎంతో కొంత పరులకు సహాయపడడానికే అని చెప్తుంటారు మదర్ థెరిస్సా నీ భారతీయులు అందరూ’ అమ్మ ‘ అని పిలుచుకుంటారు అంత గొప్ప వ్యక్తి మహనీయత మదర్ థెరిసా