Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.

రాజంపేట నియోజకవర్గంలో జరిగిన వినాయక చవితి నిమర్జనలు,మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను శాంతి భద్రతల మధ్య విజయవంతంగా జరిగినవి.ఈ సందర్భంగా ఊరేగింపు ఉత్సవ కార్యక్రమాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సమగ్ర బంధోబస్తూ చేపట్టి భద్రతను కాపాడిన రాజంపేట సి . ఐ రమణ ని జనసేన నాయకుడు కొట్టే శ్రీహరి దాసరి గడ్డ యువత సభ్యులు శాలువ కప్పి సత్కరించి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వంశీ,శివ ప్రసాద్,కొట్టేహరి,తరుణ్,డాల,అభి జనసైనికులు పాల్గొన్నారు.