Listen to this article

జనం న్యూస్ జనవరి 28 శాయంపేట మండలంలోని కొత్తగట్టసింగారంలో గ్రామంలో భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు తోట సమ్మయ్య తల్లి తోట చిన్న ప్రమీల అనారోగ్యంతో మరణించారు వారి పార్థివ దేహం మీద పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి వారి వెంట మండల అధ్యక్షులు నరహరి శెట్టి రామకృష్ణ సీనియర్ నాయకులు గంగుల రమణారెడ్డి నాయకులు ఎర్ర రాకేష్ రెడ్డి తదితరులున్నారు…