

జనం న్యూస్ సెప్టెంబర్(11) సూర్యాపేట జిల్లా
తుంగతుర్తి మండల పరిధిలోని వెలుగు పల్లి గ్రామంలో గురువారం నాడు రుద్రమ చెరువును రాష్ట్ర పర్యటక శాఖ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించి టూరిజం చేయాలని అధికారులకు పలు సూచనలు చేసిన తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్. ఈ కార్యక్రమంలో టూరిజం శాఖ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.