Listen to this article

జనం న్యూస్ సెప్టెంబర్ 11 జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల

కేంద్రంలోని గురువారం రోజున బీర్పూర్ మరియు సారంగాపూర్ ఉమ్మడి మండలం డ్రాగెస్ట్ అండ్ కెమిస్ట్రీ వారి సమావేశం బీర్పూర్ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి గుట్ట కింద ఏర్పాటు చేయడం జరిగినది ఈ సమావేశంలో సభ్యులందరం కలిసి ఎలక్షన్ ఏర్పాటు చేసుకొని అధ్యక్షులు మామిడిపల్లి రాజలింగం, ప్రధాన కార్యదర్శి కనకం ఆగస్టు కోశాధికారి ఎర్ర శ్రీహరి ఉపాధ్యక్షులు చెట్ల శేఖర్ గార్లను అందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది కార్యక్రమంలో సభ్యులు కాసం మల్లేశం చంద్రశేఖర్ శనిగారపు రాజేష్ , మహేందర్ రంజిత్ దేవేందర్ మల్లేశం జ్ఞానేశ్వర్ గంగాధర్ గంగారం మరియు తదితరులు ఉన్నారు