Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.

నందలూరు మండలంలోని నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ బద్ది రెడ్డి కాంప్లెక్స్ లో వైఎస్ఆర్సిపి నాయకులు గుండు మల్లికార్జున్ రెడ్డి ఆధ్వర్యంలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వ హించారు. ముందుగా కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు గొబ్బిళ్ళ త్రినాథ్, ఆకేపాటి జగదీశ్వర్ రెడ్డి, పల్లె గ్రీస్మంత్ రెడ్డి,ఇబ్బు బాయ్, ముమ్మడిశెట్టి సుధాకర్, మోడపోతుల సుధ, బూసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఎముక దుర్గయ్య, నుకా నాగేశ్వర్ రెడ్డి, మాభాష, విజయుడు,నవాబ్,ముమ్మడిశెట్టి చంద్ర తదితరులు పాల్గొన్నారు.