

జగన్ న్యూస్ సెప్టెంబర్ 11(నడిగూడెం)
నడిగూడెం మండలంకు చెందిన క్లస్టర్ గ్రామాలకు నూతనముగా బాధ్యతలు స్వీకరించిన జిపివోలు నడిగూడెంకు చింతమల్ల కోటయ్య, బృందావనపురం గోపాలపురంకు కస్తాల నాగరాజు, కరివిరాల, కాగిత రామచంద్రపురం లకు పిఎంఎల్ నరసింహారావు, సిరిపురంకు షేక్ ఇమ్మాలి, వల్లాపురంకు గంధమల్ల శోభన్ బాబు, రత్నవరం చాకిరాల కు నూకపంగు వీరస్వామి, రామాపురం, తెల్లబెల్లి ఏక్లాస్ ఖాన్ పేటలకు అమరారపు నాగేశ్వరరావు లను ప్రభుత్వ కేటాయించినట్టు తహ శీల్దార్ రామకృష్ణారెడ్డి తెలిపారు.