

జనం న్యూస్ సెప్టెంబర్ 12 చిలిపిచేడు మండల ప్రతినిధి
మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలో శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది విద్యుత్ వినియోగదారులకు తెలియజేయునది ఏమనగా శీలంపల్లి, గంగారం సబ్ స్టేషన్ 33kv చిట్కూల్ ఫీడర్ మరమ్మత్తుల కారణంగా రేపు అనగా (13-09-2025) శనివారం నాడు,చిలిపిచెడ్, శీలాంపల్లి, సొమ్మకపేట్, ఫైజాబాద్, జగ్గంపేట, గంగారం, అజ్జమరి, బండపోతుగల్ గ్రామాలకు మార్నింగ్ 09:30 గంటల నుండి మధ్యాహ్నం 04:00 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగనుంది, కావున విద్యుత్ వినియోగదారులు సహకరించగలరని కోరుచున్నాము మీ విద్యుత్ అధికారులు… లైన్మెన్ స్వామి
ఏ ఈ సల్మాన్ ఖాన్ ఒక ప్రకటనలో తెలియజేశారు