

జనం న్యూస్ జనవరి 28 మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం చిట్కుల్ శివారులో వెలసిన మంజీరా నది పక్కన వెలసిన శ్రీ చాముండేశ్వరి ఆలయం రేపు మాఘ అమావాస్య సందర్భంగా అధికారులు ఏర్పాట్లు చేశారు మరియు మంజీరా నదిలో స్నానమాచరించే వారికి ప్రత్యేకంగా మహిళలకు స్నాన ఘట్టాలు ఏర్పాటు చేశారు మరియు దుస్తులు మార్చుకోవడానికి ప్రత్యేకంగా రూములను తయారు చేశారు అదేవిధంగా భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయంలో ప్రత్యేక క్యూ లైన్లు నిర్వహించారు వాహనాలకు ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాటు చేశారు మరియు ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేకంగా చొరవ చూపి అధికారులు ఏర్పాట్లు చేశారు మరియు ఆలయ కమిటీ సభ్యుడు శోభన్ బాబు తెలియజేశారు అదేవిధంగా అమ్మవారికి సంబంధించిన కార్యక్రమం వివరాలను ఆలయ ప్రధాన పూజారి ప్రభాకర్ శర్మ మరియు సుబ్రహ్మణ్యం శర్మ మోతిలాల్ శర్మ ఈ కార్యక్రమం వివరాలను తెలియజేశార