

జనం న్యూస్ జనవరి 28 మెదక్ జిల్లా:-చిలిపిచేడ్ మండల్ అజ్జమర్రి గ్రామం లో బేగరి లచ్చమ్మ అజ్జమర్రి మాజీ ఎంపిటిసి సేవలు అందించినటువంటి కార్యకర్త ఆమె. మంగళవారం రోజు ఉదయం 8:30 సమయంలో మృతిచెందడం జరిగింది. మరణ వార్త తెలుసుకున్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి. బేగరి లచ్చమ్మ శేవ యాత్రలో పాల్గొని లచ్చమ్మ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు