Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ జిల్లా.

దక్షిణ మధ్య రైల్వే డిప్యూటీ జనరల్ మేనేజర్ ఉదయ్ నాథ్ కోట్ల ని అలాగే దక్షణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ A శ్రీధర్ ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్ సూచనల మేరకు నందలూరు రైల్వే స్టేషన్ కన్సల్టేటివ్ మెంబర్ రాచూరి మురళి కలిసి కన్యాకుమారి పూణే జయంతి ఎక్స్ప్రెస్ రైలు 16381- 16382నిలుపుదల కు సహకరించిన కారణం గా నందలూరు మండల ప్రజల నుండి కృతజ్ఞతలు తెలుపడం జరిగినది అలాగే హరిప్రియ ట్రైన్ తిరిగి నందలూరు లో ఆపాలని కోరడం జరిగినది అని. వెనువెంటనే రైల్వే ఉన్నత అధికారులు స్పందించి హరి ప్రియ ట్రైన్ స్టాపేజ్ కంటిన్యూ ఈ రోజు నుండి ఇస్తామని హామీ ఇవ్వడం జరిగినది అని తెలిపారు.మరియు నందలూరులో చాలా వరకు విద్యార్థులు ఉన్నత చదువుల కోసం అలాగే సీనియర్ సిటిజన్స్ మెరుగైన హాస్పిటల్ కోసం అలాగే రైల్వే రిటైర్డ్ ఉద్యోగస్తులు పలు కారణాలుగా తిరుపతి లేక హైదరాబాద్ కు రావలసి వస్తుందని నందలూరు ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని అందు కొరకు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ట్రైన్ (12797- 12798) స్టాపేజ్ ఇవ్వ వలసినదిగా కోరడం జరిగినది దానికి రైల్వే ఉన్నత అధికారులు సానుకూలం గా స్పందించడం జరిగినది మరియు నందలూరులో ట్రైన్స్ కు వాటరింగ్ పాయింట్ ను ఇవ్వ వలసినదిగా మరియు క్రూ బుకింగ్ లాబీ ఇంజ నీరింగ్ ,బిఎలక్ట్రికల్ , హెల్త్ డిపార్ట్ మెంట్ లను అభివృధి చేయవలసినదిగా మాట్లాడటం జరిగినది .ఈ విషయాలకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు సానుకూలం గాస్పందించడం జరిగినది.దక్షిణ మధ్య రైల్వే డిప్యూటీ జనరల్ మేనేజర్ ఉదయ్ నాథ్ కోట్ల ని అలాగే దక్షణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ A శ్రీధర్ ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్ సూచనల మేరకు నందలూరు రైల్వే స్టేషన్ కన్సల్టేటివ్ మెంబర్ రాచూరి మురళి కలిసి కన్యాకుమారి పూణే జయంతి ఎక్స్ప్రెస్ రైలు 16381- 16382నిలుపుదల కు సహకరించిన కారణం గా నందలూరు మండల ప్రజల నుండి కృతజ్ఞతలు తెలుపడం జరిగినది అలాగే హరిప్రియ ట్రైన్ తిరిగి నందలూరు లో ఆపాలని కోరడం జరిగినది అని. వెనువెంటనే రైల్వే ఉన్నత అధికారులు స్పందించి హరి ప్రియ ట్రైన్ స్టాపేజ్ కంటిన్యూ ఈ రోజు నుండి ఇస్తామని హామీ ఇవ్వడం జరిగినది అని తెలిపారు.మరియు నందలూరులో చాలా వరకు విద్యార్థులు ఉన్నత చదువుల కోసం అలాగే సీనియర్ సిటిజన్స్ మెరుగైన హాస్పిటల్ కోసం అలాగే రైల్వే రిటైర్డ్ ఉద్యోగస్తులు పలు కారణాలుగా తిరుపతి లేక హైదరాబాద్ కు రావలసి వస్తుందని నందలూరు ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని అందు కొరకు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ట్రైన్ (12797- 12798) స్టాపేజ్ ఇవ్వ వలసినదిగా కోరడం జరిగినది దానికి రైల్వే ఉన్నత అధికారులు సానుకూలం గా స్పందించడం జరిగినది మరియు నందలూరులో ట్రైన్స్ కు వాటరింగ్ పాయింట్ ను ఇవ్వవలసి నదిగా మరియు క్రూ బుకింగ్ లాబీ, ఇంజనీరింగ్ , ఎలక్ట్రికల్ , హెల్త్ డిపార్ట్ మెంట్ లను అభివృధి చేయవలసినదిగా మాట్లాడటం జరిగినది .ఈ విషయాలకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు సానుకూలం గా స్పందించడం జరిగినది.