Listen to this article

జనం న్యూస్ సెప్టెంబర్ 13 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో వాంకిడి మండలంలోనీ దాబా గ్రామం లో విషాదం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ప్రకారం దాబా గ్రామానికి చెందిన భుజిబాయి అనే మహిళ దాబా గ్రామ శివారులోని వాగు వద్ద యూరియా సంచులు కడగడానికి వెళ్లిన తల్లి కొడుకు మోర్లే భుజీబాయి 33మోర్లే గన్ను 12 ప్రమాదవశాత్తు అబ్బాయి నీటి ప్రవాహంలో కొట్టుకుంటున్న కాపాడేందుకు వెళ్లిన ఇద్దరు అమ్మాయిలు వాడే మహేశ్వరీ 9అదే శశికళ 9తల్లి తో సహా నలుగురు నీట మునిగి చనిపోయారు అని గ్రామస్తులు తెలిపారు