

తేదీ: 13.09.2025 రోజున శాయంపేట ఎస్సై J. పరమేశ్వర్ గారు తన సిబ్బందితో శాయంపేట మండలంలోని పెద్దకోడేపాక గ్రామం నందు పెట్రోలింగ్ చేస్తుండగా పాలకుర్తి సారయ్య s/o ఎల్లయ్య r/o పెద్దకోడేపాక ఇంటి వద్ద గుడుంబా అమ్ముతున్నాడానే నమ్మదగిన సమాచారం రాగా వెంటనే ఆచటికి వెళ్లి చూడగా వారింట్లో గుడుంబా అమ్ముతూ కనిపించగా వెంటనే మేము పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించి 20lit గుడుంబాను స్వాధీనం చేసుకొని అట్టి వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ సందర్బంగా ఎస్సై గారు గుడుంబాను అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించడం జరిగింది