Listen to this article

జనం న్యూస్ సెప్టెంబర్ 19

తక్కువ వేతనాలతో ఇబ్బందులు పడుతున్నామని TGSPDCL టాప్ బిల్డింగ్ కార్మికుల ఆవేదన వ్యక్తం చేశారు తమ సమస్యలకు పరిష్కరించాలని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకో వెళ్లారు వారికి వినతిపత్రం అందజేశారు విద్యుత్ ఉన్నతాధికారులు ఎస్ ఈ డిఈలకు సమస్యలు పరిష్కరించాలని దాదాపు 20 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న తమకు గ్రామ ప్రాంతంలో 5000 వేతనం ఇస్తున్నారని పట్టణ ప్రాంతంలో 7000 మాత్రమే వేతనం ఇస్తున్నారని ఆవేదన తెలియ చేశారు ఈ వేతనం ద్వారా మా కుటుంబాలను పోషించలేమని మాకు వేతనం పెంచి అన్ని రకాలుగా మాకు ఆదుకోవాలని కార్మికులు తెలిపారు