Listen to this article

జనం న్యూస్ సెప్టెంబర్.19 హయత్ నగర్

ZPHS మేడిపల్లి ఉన్నత పాఠశాల 1999-2000 పదో తరగతికి చెందిన పూర్వ విద్యార్థులు స్నేహ బంధాన్ని చాటుకున్నారు. గత నెల 17న రోడ్డు ప్రమాదం లో తీవ్ర గాయాలు అయినా సూరిగి యాదయ్య S% నర్సింహా ప్రమాదవశత్తు సాగర్ రోడ్డు లో గునగల్ వద్ద ఆక్సిడెంట్ లో క్రిందపడి తీవ్ర గాయలతో కోమాలో ఉన్నాడు. ఇది చుసి చలించిన చిన్న నాటి స్నేహితులు, కుటుంబాన్ని ఆదుకోవాలని సంకల్పంతో మిత్రులందరూ కలిసి వారి కుటుంబ సభ్యులకు తమ బాధ్యతగా 1,75,000 ఒక్క లక్ష డెబ్బయి ఐదురూపాయల ఆర్థిక సహాయం అందజేసి, తొందరగా కోలుకోవాలని భగవంతుని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి పరమర్శించటమైనది..