జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
జనసేన సిద్ధంతాలకు కట్టుబడి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ బాటలో నడిచిన శ్రీ కాళహస్తి నియోజకవర్గ జనసైనికుడు మా అన్నకొట్టే సాయి ప్రసాద్ కి శ్రీ కాళహస్తి ఆలయ చైర్మన్ పదవి రావడం ఒక జనసైనికుడిగా కొట్టే కుంటుంబ సభ్యుడిగా మాటల్లో చెప్పలేని సంతోషంగా వుంది.కొట్టే సాయి ప్రసాద్ ను జనసేన పార్టీ అధ్యక్షులు,మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఛైర్మన్ కి ప్రతిపాదించడంతో ఇందుకు అనుగుణంగా NDA కూటమి ప్రభుత్వంకొట్టే సాయి ప్రసాద్ పేరును నిన్న ప్రకటించడంతో జనసైనికులు సంబరాలు చేసుకుంటు న్నారు.జనసేన పార్టీ బలోపేతం కోసం అంకిత బావంతో నిజాయితీగా తన కుంటుంబాని సైతం పక్కన పెట్టి పనిచేసిన జనసైనికుడు కొట్టే సాయి,కూటమి అభ్యర్థుల విజయంలో కీలక పాత్ర పోషించిన కొట్టే ప్రచార రథాలలో కొట్టే ఉదయ్ భాస్కర్,కొట్టే వెంకట్రావు,కొట్టే వెంకట నారయణ,కొట్టే సాయి ప్రసాద్ లది కీలక పాత్ర,అప్పటి CI అంజు యాదవ్ అకారణంగా దాడి చేసిన ప్రజాస్వామ్య యుతంగా,జనసేన పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి నిలిచిన మా అన్న కొట్టే సాయిని శ్రీ పవన్ కళ్యాణ్ గుర్తించి నేడు గౌరవప్రదమైన బాధ్యతలు అప్పగించడం ఇది నిజమైన జనసైనికుడు దక్కిన గౌరవంగా ప్రతి జనసైనికుడు బావిస్తున్నాడు.ఒక సామన్య కార్యకర్తకు అండగా వుండటంలో వాలకు తగిన బాధ్యతలు ఇవ్వడంలో శ్రీ పవన్ కళ్యాణ్ తరువాతే ఎవరైన అని మరోసారి నిరుపించారు అని జనసేన నాయకులు కొట్టే శ్రీహరి తెలిపారు.


