

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా:- నందలూరు జడ్పీటీసీ గడికోట వెంకటసుబ్బారెడ్డి మాతృమూర్తి కొండమ్మ దశ దిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్న రాజంపేట శాసనసభ్యులు మరియు అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి ఆయన వెంట సర్పంచ్ గీతాల నరసింహ రెడ్డి, అరిగేల సౌమిత్రి, గుండు మల్లికార్జున రెడ్డి,జగదీశ్వర్ రెడ్డి, భాస్కర్ యాదవ్ , సుధ, మధు రాజు,మధు యాదవ్, ఎముక దుర్గయ్య,నాగ సుబ్బయ్య,వనతల గంగయ్య తదితరులు పాల్గొన్నారు.