జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 22 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955
ఈరోజు నుండి ప్రవేశపెట్టిన కొత్త జిఎస్టి విధానాన్ని గురించి ప్రజలకు తెలియజేస్తూ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పలనాడు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశికుమార్ జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు జిల్లా ప్రధాన కార్యదర్శి గట్టా హేమ్ కుమార్ చిలకలూరిపేట ఓబీసీ మోర్చా అధ్యక్షులు కుప్పం కళ్యాణ్ బిజెపి సీనియర్ నాయకులు ఉప్పల భాస్కర్ రావు మరియు ఆంధ్ర ప్రదేశ్ సమైక్య వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులుపల్లపు శివయ్య సింగిరేసు పోలయ్య పట్టణ ప్రధాన కార్యదర్శి కార్యదర్శి యువ నాయకులు తెల్లబాటి మనోహర్ తదితరులు పాల్గొన్నారు


