Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 23 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955

ఏపీ ప్రైవేట్ హాస్పిటల్స్ కాంపౌండర్, నర్సుల అసోసియేషన్ సభ్యులు..చిలకలూరిపేట/ పట్టణంలోని ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ లావు సుష్మ జన్మదిన సందర్భంగా అసోసియేషన్ సభ్యులు కేక్ కట్ చేయించి దృశ్యాలువాతో సత్కరించడం జరిగింది. నియోజవర్గ ప్రజలందరికీ తక్కువ ఖర్చుతో వైద్యం అందించి అందరి ఆదరభిమానాలు పొందాలని యూనియన్ సభ్యులు కోరారు..