Listen to this article

జనం న్యూస్, సెప్టెంబర్ 24, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )

సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కేంద్రంలోని గాంధీ చౌరస్తా దగ్గర బ్రిడ్జి పనులు నత్త నడకన సాగు తుంది ఎందుకంటే గాంధీ చౌరస్తా వద్ద ఉన్న కొన్ని షాపుల వాళ్ళు ఇబ్బందులకు గురవుతున్నారు, కిరాయి కట్టలేక వ్యాపారం లేక రోడ్డు ప్రభావంతో ఇబ్బంది పడుతున్నారు త్వరగా బ్రిడ్జి పనులు చేయించాలని జిల్లా అధికారులను మండల స్థాయి అధికారులను కోరుకోవడం జరుగుతుంది, రోడ్డుపైన వాహనదారులు వేరే ఇబ్బంది పడుతున్నారు అప్పుడప్పుడు వర్షాలు కురిచినప్పుడు ప్రజలు తీరంగ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అధికారులు త్వరగా పనిని వేగవద్దం చేయాలని కోరుకుంటున్నారు.