Listen to this article

గుడిపల్లి మండలం లోని కోదందాపురం గ్రామానికి చెందిన పోలే మహేందర్ hmws మెట్రో వాటర్ ప్లాంట్ లో ఉద్యోగం చేస్తూ ఉమ్నడి మండలం ఎం ఆర్ పి ఎస్ ఆధ్యక్షుడు గా చేస్తూ గుండె పోటు వచ్చి మృతి చెందాడు. ఇతనికి భార్య, ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ఉన్నారు. అందరి తో మంచిగా ఉండే మహేందర్ ఆకస్మాతుగా మృతి చెందడం బాధాకరం అని ఎమ్మెల్యే బాలునాయక్ అన్నాడు. కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా ఆదు కుంటామని చెప్పాడు.ఈ కార్యక్రమం లో ఎమ్మెల్యే బాలునాయక్, కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ ఆధ్యక్షులు ఎల్లయ్య యాదవ్, వెంకటేశ్వర్ రెడ్డి, సంతోష్ రెడ్డి, తేరా సత్యం రెడ్డి, కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గోవర్ధనరెడ్డి, పరమేష్, శ్రీకాంత్, పాండు, సైదులు పాల్గొన్నారు.