జనం న్యూస్( రిపోర్టర్ ఓడేటి.రాజేందర్ )సెప్టెంబర్ 24 :
మీనాజిపేట గ్రామంలో ఇటీవల మరణించిన గంగినవేని పోచయ్య కుటుంబాన్ని పరామర్శించి వారి చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించి 25 కేజీల. రైస్ బ్యాగ్ అందజేసిన మహాముత్తారం. మండల. పిఎసిఎస్ వైస్ చైర్మన్ వెల్మరెడ్డి అనిల్ రెడ్డి . ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు మూడెత్తుల రవి .కొండి రాజు . బండి రమేశ్ .గంగినవేణి రమేశ్ .గణేష్ మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు,


