Listen to this article

ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి, జనవరి 29, (జనం న్యూస్):- మార్కాపురం : మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి బుధవారం అమరావతి లో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్ధసారధి తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గం లో పెండింగ్ లో ఉన్న గృహాల పై చర్చించారు. మంత్రి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తెలిపారు.