Listen to this article

జనం న్యూస్ సెప్టెంబర్ 26 వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం చౌడాపూర్

మండలంలో పటేల్ స్వప్న కు ఎంబీబీఎస్ చదువు నాలుగు సంవత్సరాల ఫీజు కడతాను పేదరికంతో నీ చదువు ఆగిపోవద్దు బిడ్డ అని ధైర్యం చెప్పి సహాయం చేసిన పరిగి మాజీ శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి. చౌడాపూర్ మండలంలోని చాకల్ పల్లి గ్రామానికి చెందిన పటేల్ స్వప్న అనే అమ్మాయి ఎంబీబీఎస్ సీటు సాధించినందుకు ఆమెను అభినందించి ఆమె చదువుకు అయ్యే ఖర్చు మొత్తం నాలుగు సంవత్సరములకు ఫీజులు చెల్లిస్తానని,చెప్పి అండగా ఉంటానని,మాట ఇచ్చిన పరిగి మాజీ శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి.