Listen to this article

జనంన్యూస్. 27.నిజామాబాదు.

ఆయుష్ ఉన్నత అధికారుల ఆదేశాలతో శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా బాపూజీ చిత్ర పటానికి పూల మా ల వేసి నివాళులు అర్పించిన జిల్లా ఆయుష్ విభాగం ఇన్చార్జి డాక్టర్ జె గంగా దాస్ ఈ రోజు నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల లో జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లో యోగ వైద్యుడు తిరుపతి, ఆయుష్ విభాగం ఫార్మ సి స్ట లు న్యవనంది పురు షో తం ఉమా ప్రసాద్, నీరజ, పారామెడికల్ సిబ్బంది రమేష్, భిక్షపతి. టీబీ విభాగం ఉద్యోగులు.. డయాలసిస్ కేంద్రం ఉద్యోగులు పాల్గొన్నారు.