జనం న్యూస్ సెప్టెంబర్ 27 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐ పోలవరం మండలం
మురమళ్ల: నిత్య కల్యాణం పచ్చతోరణం గా విరాజిల్లుతున్న మురమళ్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయ నూతన ధర్మకర్త మండలి సభ్యులగా త్సవటపల్లి నాగేంద్ర రావు,(నాగు) నియామకం త్సవటపల్లి నియామకం పట్ల ముమ్మిడివరం నియోజకవర్గం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు వారి కి కృతజ్ఞతలు తెలిపారు దాట్ల పృద్వి దాట్ల పవన్ తనకి అన్నివిధాల సహాయ సహకారాలందించిన పార్టీ నాయకులకు కూటమి నాయకులకు అభిమానులకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ తనకర్తవ్యం ను నీతి నిజాయితీగా నిబద్దతతో కృషి సల్పుతానన్నారు


