Listen to this article

జనం న్యూస్ ;27 సెప్టెంబర్ శనివారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి;డాక్టర్ బి.ఆర్

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఈ విద్యా సంవత్సరం 2025 -26 లో డిగ్రీ మరియు పేజీలకు అడ్మిషన్లకు సంబంధించిన గడువు అక్టోబర్ 10 వ తారీకు వరకు పొడిగించినట్లు సిద్దిపేట ప్రాంతీయ అధ్యయన కేంద్రo రీజనల్ కోఆర్డినేటర్ డా. ఎం శ్రద్ధా నందం ఒక ప్రకటనలో తెలిపారు.ఆసక్తిగల అభ్యర్థలు అక్టోబర్ నెల 10వ తేది లోపు డా. బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకుని సంబంధిత సర్టిఫికెట్లను స్థానిక స్టడీ సెంటర్ సిద్దిపేటలో ఇవ్వాలని తెలిపారు.