Listen to this article

సిద్దిపేట జిల్లా, దౌల్తాబాద్:

దౌల్తాబాద్ మండల కేంద్రంలోని దుర్గాభవాని ఆలయంలో నవరాత్రుల సందర్భంగా 7వ రోజ చాముండేశ్వరి అవతారంలో కొలువు దీరిన దుర్గాభవానిమాత పూజా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.ఈ సందర్భంగా బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు శ్రీ సంభారపు నాగరాజు స్వాతి గారు, శ్రీ ముత్యంగారి యాదగిరి లత గారు ప్రత్యేక పూజల్లో పాల్గొని దుర్గామాత ఆశీర్వాదాలు పొందారు. ఈ కార్యక్రమం లో నరేష్ గౌడ్, సంభారపు ఆనంద్ , సతీష్,అది మహేష్ తదితరులు పాల్గొన్నారు.