Listen to this article

జనం న్యూస్ సెప్టెంబర్ 29 శాయంపేట మండలం

లోని గంగిరేణిగూడెం గ్రామ ఈ రోజు అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ పండుగను మహిళలు ఘనంగా నిర్వహించుకున్నారు తొమ్మిది రోజుల ఈ పండుగను మొదటి మొదటిరోజు ఎంగిలి బతుకమ్మతో మొదలుకొని చివర 9వ రోజు సద్దుల బతుకమ్మగా జరుపుకుంటారు వివిధ రకాల పువ్వులతో బతుకమ్మను అలంకరించి గ్రామ ఊరు చివరిలో నది వద్ద పాటలతో బతుకమ్మ సంబంధిత పాటలు పాడుతూ అడుతూ వైభవంగా జరుపుకుంటారు మహిళలకు ఇదే పెద్ద పండుగగా భావించి సంబరాలతో జరుపుతారు ఈ సద్దుల బతుకమ్మ సందర్భంగా తొమ్మిది రకాల నైవేద్యాలు తీసుకువెళ్లి బతుకమ్మకు సమర్పిస్తారు…