జనం న్యూస్ సెప్టెంబర్ 30 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని వాంకిడి మండల అధ్యక్షులు నారాయణ మంగళవారం పిలుపునిచ్చారు. వాంకిడి మండల కేంద్రంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించి గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను మరియు ఇదిరమ్మ ఇండ్లు ఉచిత కరంట్ ఉచిత బస్సు పళ్ళు అభిరుద్ది నిధులతోనే అభివృద్ధిపనులను ప్రజల వివరించాలి అని కార్యకర్తలు సూచనలు చేశారు ఈ కార్యక్రమం యువజన అధ్యక్షులు ప్రశాంత్ టౌన్ అధ్యక్షులు అనిల్, మాజీ సర్పంచ్ పేంటు శివాజీ, కాంగ్రెస్ నాయకుకు లు తదితరులు పాల్గొన్నారు


