Listen to this article

చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్

జనం న్యూస్ కొడిమ్యాల మండల రిపోర్టర్ చింత శ్రీధర్ సెప్టెంబర్ 30

కొడిమ్యాల హనుమాన్ టెంపుల్ లో… చొప్పదండి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు సుంకే రవిశంకర్ దుర్గామాత అమ్మవారిని దర్శించుకుని అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లేనని చల్లని చూపు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం కొడిమ్యాల మండలం బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సింగిరెడ్డి తిరుపతిరెడ్డి ఏర్పాటు చేసిన మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు