Listen to this article

కంగ్టి మండలంలో ప్రత్యేకంగా మహిళలకు 16, స్థానాలు రిజర్వ్, 17,స్థానాలకు అన్య రిజర్వ్,మొత్తం 33 స్థానాలు,

సర్పంచ్ అభ్యర్థుల రిజర్వేషన్,బిసి మహిళలు 06,బిసి జనరల్,06,ఎస్టి మహిళలు,03,ఎస్టి జనరల్,03,ఎస్సి మహిళలు,03,ఎస్సి జనరల్,03,యుఆర్ మహిళలు,04, యుఆర్ జనరల్,05,

ఎంపీడీవో సత్తయ్య,

జనం న్యూస్,సెప్టెంబర్ 30,కంగ్టి

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని గ్రామపంచాయతీలు మొత్తం 33,వార్డులు మొత్తం 280,పోలింగ్ స్టేషన్స్ మొత్తం 280, కంగ్టి మండలం ఎలక్షన్ మొదటి విడతలో జరుగును. 2025/10/09 గురువారము అభ్యర్థుల నామినేషన్,10:30,గా నుంచి సా 5:00,గా వరకు 2025/10/09 గురువారము రోజునా రిటర్నింగ్ అధికారిచె గ్రామపంచాయతీ ఓటర్ల జాబితాను ప్రదర్శించబడును. 2025/10/11 శనివారం రోజున సాయంత్రం 5:00 గంటల వరకు అభ్యర్థుల నామినేషన్ దాఖలు చేయవలెను. 2025/10/12 ఆదివారం రోజున అభ్యర్థుల నామినేషన్ పరిశీలన.2025/10/12 ఆదివారం సాయంత్రం 5:00 గంటల తర్వాత చెల్లుబాటైన అభ్యర్థుల జాబితా విడుదల. 2025/10/13 సోమవారం సాయంత్రం 5:00 గంటల వరకు అభ్యర్థుల అప్పీళ్లకు స్వీకరించబడును. 2025/10/14 మంగళవారం రోజున అభ్యర్థుల అప్పీళ్ల పరిష్కరణ.2025/10/15 బుధవారం మధ్యాహ్నం 3:00 గంటల వరకు అభ్యర్థుల ఉపసంహరణ.2025/10/15 బుధవారం 3:00 గంటల తర్వాత పోటీ చేయు అభ్యర్థుల తుది జాబితా విడుదల. 2025/10/23 గురువారం రోజున ఉదయం 7:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు పోలింగ్ జరుగును. 2025/11/11 మంగళవారం ఉదయం 8:00 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగును.కంగ్టి మండల పరిధిలోని గ్రామాల వారిగా సర్పంచుల ఖరారైన రిజర్వేషన్ జాబితా చందర్ తండా, ఎస్టి జనరల్,చాప్ట బి, ఎస్టి మహిళ,జరిగి తండా,ఎస్టి మహిళ, ముకుంద తండా,ఎస్టి జనరల్,సాదు తండా, ఎస్టి జనరల్,ఎడ్ల రేగడి తండాఎస్టి మహిళ, భీమ్రా,ఎస్సి జనరల్, దామరగిద్ద పిఎం,ఎస్సి జనరల్,ముర్కుంజల్, ఎస్సి మహిళ,రాసోల్, ఎస్సి జనరల్, సిద్ధహంగీర్గా,ఎస్సి మహిళ,సుక్కల్తీర్త్,ఎస్సి మహిళ,బోర్గి,బిసి మహిళ,చౌకనపల్లి,బిసి జనరల్,దెగులవాడి,బిసి జనరల్,ఎంకేమురి,బిసి మహిళ,గాంధీనగర్,బిసి మహిళ,ఘణపూర్,బిసి మహిళ,జంమ్గి కె,బిసి మహిళ,కంగ్టి,బిసి జనరల్,నాగనపల్లి,బిసి జనరల్,నాగూర్ కె,బిసి జనరల్,రాంతిర్త్,బిసి మహిళ,తుర్కవాడగామ్,బిసి జనరల్, బాన్సువాడ,యుఆర్ మహిళ,చాప్ట కె,యుఆర్ జనరల్,గాజులపడ్, యుఆర్ మహిళ,హోబా తండా,యుఆర్ మహిళ, జంమ్గి బి,యుఆర్ జనరల్,నాగూర్ బి, యుఆర్ మహిళ, రాజారామ్ తండా, యుఆర్ జనరల్,సర్దార్ తండా,యుఆర్ జనరల్,తడ్కల్, యుఆర్ జనరల్,పైన తెలిపిన విధంగా సర్పంచ్ అభ్యర్థుల రిజర్వేషన్ జాబితాను అధికారులు వెల్లడించడం జరిగింది.