Listen to this article

జనం న్యూస్, తేదీ. 1-10-2025, హయత్ నగర్

ఈ రోజు భూసేకరణ అథారిటీ నుంచి నోటీసులు వచ్చిన రైతులు దాదాపు 100 మందికి పైగా మేడిపల్లి, నాన్నకేనగర్, తాటిపర్తి, కురమిద్ద, రెండు తండల నుంచి హైదరాబాద్ నాంపల్లి భూసేకరణ అథారిటీ వద్దకు 6-7 క్రూజర్ బండ్లు కట్టుకుని వెళ్లారు. కానీ అక్కడ జడ్జి గారు రాలేదు. అయన లీవ్ తీస్కున్నారట. అయితే ఈ విషయం రైతులకి సంబంధిత అధికారుల ద్వారా తెలియచేయ్యాలి, కానీ తెలియచేయ్యలేదు. పండగ రోజున పనులు మానుకుని, ఖర్చులు పెట్టుకుని రావాల్సివచ్చింది, ఇది ప్రభుత్వం కావాలనే రైతులని ఇబ్బంది పెట్టేందుకు చేశారని రైతులు ఆరోపించారు.అంటుపిమ్మట గత వారం లో ఈ రోజు రైతుల పక్షాన సంఘీభావం తెలిపాలని శ్రీ కోదండరెడ్డి కి, కోదండరాం వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అయితే గతంలో ప్రతీ సారి రైతులతో వచ్చిన కోదండరెడ్డి ఈ రోజు మాత్రం రాలేదు.Prof. కోదండరాం అథారిటీ కి వచ్చారు. వచ్చి రైతులతో మాట్లాడి జరుగుతున్న విషయాలు తెలుసుకున్నారు. గత 6 నెలలుగా ప్రభుత్వం ఏ విధంగా కోర్టు దిక్కరణ చేస్తూ పోలీసులని పెట్టించి, రైతులని బెదిరిస్తూ, అరెస్